Cinema Kalalo Kaladhar | సినిమా కళలో కళాధర్

Cinema Kalalo Kaladhar | సినిమా కళలో కళాధర్

  • ₹150.00

రూపకల్పన: కళాధర్, ఎస్ వి రామారావు, మాటూరి సూరిబాబు 

చలనచిత్ర రంగంలో ఆర్ట్ విభాగానికి ఎంతో ప్రాధాన్యత వుంది. తెలుగు చలనచిత్ర సీమలో విజయా సంస్థకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ సంస్థ నిర్మించిన “పాతాళ భైరవి”, ”మాయాబజార్”, ”గుండమ్మ కథ” వంటి అపురూప చిత్రాలకు గోఖలేతో కలిసి సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి జీవిత, సినీ జీవిత విశేషాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు, సినిమా అభిమానులకు అందజేసే అవకాశం మాకు రావటం మా అదృష్టం. మా యీ చిరుప్రయత్నాన్ని రసజ్ఞులు అర్థం చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ తరహా పుస్తకాలు మరిన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. -- మల్లాది సచ్చిదానంద మూర్తి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Cinema Kalalo Kaladhar, సినిమా కళలో కళాధర్, కళాధర్, ఎస్ వి రామారావు, మాటూరి సూరిబాబు