December Poolu-2023|డిసెంబర్ పూలు-2023

December Poolu-2023|డిసెంబర్ పూలు-2023

  • ₹125.00

డిసెంబర్ పూలు-2023 -- పాటల ప్రత్యేక సంకలనం

“తెగని పరిణతులతోనే గదా నీ బతుకు యిట్లా తెల్లారింది?” 

ఆమె ప్రశ్నను వినగానే ముసలాయన వులిక్కిపడి జ్ఞాపకాల

తెరల్లోంచీ బయటికొచ్చాడు.

****

ఎంత తేడా వచ్చేసింది అమ్మాయిల ఆలోచనల్లో.

ఇలా ఆలోచించగలిగే అమ్మాయిలు ఉంటే తెలియని 

ధైర్యం, గర్వం కూడా.

****

ఏం చేస్తున్నా ఆమె చూస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, ఏదో పాట

సన్నగా పాడుతున్నట్టు అనిపించేది. అలాగే తను ఉండగా

పట్టించుకోలేదే అన్న భావన కసుక్కున గుచ్చుకునేది.

****

“మిమ్మల్ని నేనింత బాగా చూసుకుంటున్నందువల్లే

నా నెత్తి మీదకెక్కి కూర్చున్నారు...”

“పార్వతి నెత్తి మీద శివుడు కూర్చోలేదు, శివుడి నెత్తి మీద

గంగే కూర్చుంది...”

****

నేను ఈ సందేహపు సంజవేళను ఎప్పుడు దాటగలను?!

ఏమో, నాకే తెలియదు. అసలు దాటాలా! అనీ ఉంది.

****

“ఇల్లుని మీరు మర్చిపోయినా ఇంటికి మీరు గుర్తుంటారు.

మీతో ఆ ఇంటి గోడ గోడకీ బంధం ఉంటుంది”

ఆ పిల్ల మాటలు గుర్తొస్తున్నాయి.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: December Poolu-2023, డిసెంబర్ పూలు, సంపాదకత్వం: బలరాం, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ