Last Brahmanayanam|లాస్ట్ బ్రాహ్మణాయణం

Last Brahmanayanam|లాస్ట్ బ్రాహ్మణాయణం

  • Author: రాణి శివశంకరశర్మ
  • Pages: 200
  • Year: 2026
  • Book Code: Paperback
  • Availability: In Stock
  • Publisher: Jo Prachuranalu
  • ₹225.00

" 'ది లాస్ట్ బ్రాహ్మిన్' భారతీయ సంస్కృతికి సంబంధించి కొన్ని ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తింది.

అసలు మతమే లేకుండా ప్రజానీకం జీవించగలదా?

పవిత్రగ్రంథం, మానవ కేంద్రకత ప్రసక్తి లేని సాంస్కృతిక వారసత్వాలు ఉంటాయా?

యూరోపియన్ క్రైస్తవ వారసత్వపు ఫ్రేమ్ వర్క్ కు వెలుపల ఒక స్వతంత్ర సంప్రదాయాన్ని ఆలోచించగలమా? "


ఒక పుస్తకం ఎలా ఒక చర్చగా, ఒక వివాదంగా, చివరికి ఒక సాంస్కృతిక సంఘటనగా మారుతుందో తెలుసుకోవాలనుకునే ప్రతివారికీ ఇది అవశ్య పఠనీయం.

మల్లాప్రగడ రామారావు

రచయిత, సాహితీ వేదిక (రాజమండ్రి) వ్యవస్థాపకులు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Last Brahmanayanam, లాస్ట్ బ్రాహ్మణాయణం, రాణి శివశంకరశర్మ, జో ప్రచురణలు