Madiga Kolupu|మాదిగ కొలుపు

Madiga Kolupu|మాదిగ కొలుపు

  • Author: Pulikonda Subbachary|పులికొండ సుబ్బాచారి
  • Pages: 232
  • Year: 2022
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: Mahakavi Jashuva Kalapitham
  • ₹250.00

మాదిగల ఆత్మగౌరవ పోరాట కథనం “ఒక దళితేతర రచయిత ఎంతో నిబద్ధతతో ఈ నవల రాశారు. సుబ్బాచారి గారు ఏంథ్రోపాలజిస్లు, ఫోక్ లోరిస్టు. ఈ రెండు శాఖల జ్ఞానం ఈ నవలలో కనిపిస్తుంది. మంచి తెలుగు భాషలో పఠనీయంగా రాశారు. గతకాలపు విశేషాలను వర్తమానానికి అనుసంధానం చేయడంలో ఎంతో నేర్పు చూపారు. తెలుగు దళిత నవలా సాహిత్యంలో ఈ నవల నిస్సందేహంగా విశిష్టమైనది".--- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి 

“అంకమ్మ కొలుపు దండోరాతో మొదలైన నవలను మాదిగ కొలుపు వైపు కథను నడిపించటం ద్వారా రచయిత మేల్కొంటున్న మాలమాదిగల ఆత్మగౌరవ చైతన్యం గురించి సమాజాన్ని హెచ్చరించాడు. తెలంగాణ దళిత జీవన, సాంస్కృతిక, ఆత్మగౌరవ చరిత్రను నమోదు చేసిన నవలగా 'మాదిగ కొలుపు' ఆహ్వానించదగిన నవల".---ఆచార్య కాత్యాయనీ విద్మహే

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Madiga Kolupu, మాదిగ కొలుపు, Pulikonda Subbachary, పులికొండ సుబ్బాచారి, Mahakavi Jashuva Kalapitham