Ni Silpivi Nuvve|నీ శిల్పివి నువ్వే

Ni Silpivi Nuvve|నీ శిల్పివి నువ్వే

  • ₹135.00

రోమన్ చక్రవర్తి మార్కస్ అరీలియస్ గ్రీకు భాషలో రాసుకున్న 'మెడిటేషన్స్' ప్రపంచవ్యాప్తంగా ఎందరికో శీలనిర్మాణవాచకంగా ఉపయోగపడుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వ్యక్తిత్వవికాసవాదులు స్టో యిక్ దృక్పథాన్ని పరిచయం చేస్తున్న నేపథ్యంలో మెడిటేషన్స్ పట్ల ఆసక్తి మరింత పెరుగుతూ ఉంది. తమ చుట్టూ ఉన్న సంక్షుభిత వాతావరణంలో మనుషులు తమని తాము తీర్చిదిద్దుకోడానికి, మనశ్శాంతిని నిలుపుకోడానికీ అరీలియస్ ఆలోచనలు కరదీపికగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. కాబట్టి తెలుగు పాఠకులకి మొదటిసారిగా మెడిటేషన్స్ గ్రంథాన్నీ, ఆ గ్రంథంలోని పన్నెండు అధ్యాయాలనూ పరిచయం చేస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు తన బ్లాగులో వెలువరించిన వ్యాసాలను ఇలా సంపుటిరూపంలో అందిస్తున్నాం. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: నీ శిల్పివి నువ్వే, మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పరిచయం, వాడ్రేవు చినవీరభద్రుడు, అనల్ప బుక్ కంపెనీ, 9789393056245, Ni Silpivi Nuvve, Vadrevu Chinaveerabhadrudu, Analpa Book Company