Poratha Patham- Autobiography of Dr. H. Narasimhaiah|పోరాట పథం - ఆత్మకథ డా. హెచ్. నరసింహయ్య

Poratha Patham- Autobiography of Dr. H. Narasimhaiah|పోరాట పథం - ఆత్మకథ డా. హెచ్. నరసింహయ్య

  • ₹500.00

స్వర్గం, మోక్షం ఉందో లేదో నాకు తెలియదు. వాటి గురించి నేను పట్టించుకోను. అవి ఉన్నా, నాకు స్వర్గమూ వద్దు, మోక్షమూ అక్కరలేదు. కోట్లాదిమంది ఈ ప్రపంచంలో కష్టనష్టాలతో బతుకుతున్నప్పుడు వారినంతా వదిలి నేను స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ నాకు లేదు. స్వర్గంలో చేయడానికి పనిలేదు. ఎదుర్కోవడానికి సమస్యలు లేవు. సవాళ్ళు లేవు. దివ్యపురుషులు లేరు అన్న తరువాత అక్కడ ఊరికే కూర్చుని ఏమి చేయాలి? పునర్జన్మ ఉంటే నాకు వచ్చే జన్మలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిరంతరంగా పనిచేసే అవకాశం లభిస్తే చాలు, నాకు ఇంకేమీ అక్కరలేదు.

--డా. హెచ్‌.నరసింహయ్య

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Poratha Patham- Autobiography of Dr. H. Narasimhaiah, పోరాట పథం - ఆత్మకథ, Porata Padham, డా. హెచ్. నరసింహయ్య, తెలుగు అనువాదం కోడీహళ్ళి మురళీమోహన్, Porata Padham