Sagara Ghosha|సాగరఘోష

Sagara Ghosha|సాగరఘోష

  • ₹500.00

Sagara Ghosha|సాగరఘోష

సాగర ఘోష అనేది గరికిపాటి నరసింహారావు రాసిన తెలుగు పద్య కావ్యం. ప్రపంచ చరిత్రను, జీవి ఉద్భవం నుండి ఆధునిక కంప్యూటరు ఉద్భవం దాకా క్లుప్తంగా చెప్పే కావ్యం ఇది. పది అధ్యాయాల ఈ పుస్తకాన్ని నాలుగేళ్ళ పాటు రచించాడు. వెయ్యి పైచిలుకు పద్యాలతో, అసలు వచనమన్నదే లేని కావ్యం ఇది. కవి ఈ కావ్యాన్ని శంకరాచార్యుని అంకితమిచ్చాడు. 2001 లో తొలిసారి ప్రచురించాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Sagara Ghosha, సాగరఘోష, Dr.Garikapati Narasimha Rao