Kotta Pandaga|కొత్త పండగ

Kotta Pandaga|కొత్త పండగ

  • ₹125.00

కొత్త పండగ

కృష్ణజ్యోతి కథల్లో కథకి అవసరమైన నేపధ్యాన్ని చెప్పడం వరకే వర్ణనలుంటాయి. అనవసరమైన వివరాలు అసలుండవు. క్లుప్తంగా నిరాడంబరంగా కథ చెబుతుంది.  పాత్రోచితమైన భాష వాడుతుంది .అక్కడక్కడా కొన్ని చక్కని వాక్యాలుంటాయి.

‘చేసినంత చాకిరీ గా ఉంటుంది’

‘ఆడదానికి  తగిలిన నొప్పి మనిషి జాతికి పట్టదు.ఆడ పుటకని న్యాయదేవత వెలేసింది కదా….’

‘సముద్రం వదిలి మట్టిలో కలిశాడు’

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: కొత్త పండగ, ఎం ఎస్ కె కృష్ణజ్యోతి, సిరాముద్ర ప్రచురణలు