NA KATHA|కవికోకిల గుర్రం జాషువా నా కథ

NA KATHA|కవికోకిల గుర్రం జాషువా నా కథ

  • ₹350.00

కవికోకిల గుర్రం జాషువా నా కథ

గుర్రం జాషువా తెలుగు సాహితీ దిగ్గజాల్లో ఒకరు. ప్రజల భాషను, పలుకుబడులనూ పద్యాలుగా మలచిన మహాశిల్చి, తెలుగు నేల ఆయన పద్యాలకు పులకరించి, ఆ రన ఇంధిలో మునకలేసి పులకరించిపోయింది. ప్రతికూల వాతావరణాన్ని అవ్రతిహాత కవితాశక్తితో అనుకూలంగా మార్చుకున్న ఆసామాన్యుడు.

తన జీవితంలోని ఎత్తువల్లాల్ని అవరోధాల్ని ఆటంకాల్ని ఒక్కొక్కటి దాటుకుంటూ కవన విజయాన్ని ఏలా సాధిందో... డానికి ఆయన సానుకూల దృక్పథం ఎలా తోడ్పడిందో తెలియజేస్తూ “నా కథ” పేరుతో పద్యకావ్యంగా మలచారు.

ఈ  తరానికి అయన జీవితం ఒక సందేశం, అ సందేశాన్ని అందరూ అందుకోవాలనే సదాశయంతో “ఆర్ట్స్ & లెటర్స్” భావించింది.

ఈ పద్యకావ్యాన్ని వ్యవహార భాషలోకి బొర్రాగోవర్ధన్ చే మార్పించింది. అందమైన పుస్తకంగా మీ ముందుకు తెచ్చింది.

చదవండి! చదివించండి! జాషువా జీవిత సందేశం ఇచ్చే వెలుగు దవిటీ పట్టుకొని ముందుకు నడవండి!

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: NA KATHA, నా కథ, Kavikokila Gurram Jashuva, Borra Govardhan, కవికోకిల గుర్రం జాషువా, బొర్రా గోవర్ధన్, 9788193731604