Gurajada Kanyasulkam | గురజాడ  కన్యాశుల్కం

Gurajada Kanyasulkam | గురజాడ కన్యాశుల్కం

  • ₹120.00

తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి, డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది, పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్,‌ గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Navachetana Publishing House, గురజాడ అప్పారావు, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, Kanyasulkam, కన్యాశుల్కం