Kondaveedu Kaifiyatu | కొండవీడు కైఫియతు

Kondaveedu Kaifiyatu | కొండవీడు కైఫియతు

  • Author: సంపాదకుడు: మోదుగుల రవి కృష్ణ | Modugula Ravi Krishna
  • Pages: 92
  • Year: 2020
  • Book Code: Paperback
  • Availability: In Stock
  • Publisher: VVIT
  • ₹100.00

మన గ్రామాల కైఫియత్‌లను సేకరించిన కర్నల్ కాలిన్ మెకంజీ మహాశయుడు మనకు చిరస్మరణీయుడు. ఆయన సేకరించిన కైఫియత్తులలో కొండవీడు కైఫియత్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో నభూతోనభవిష్యతి అన్న విధంగా రూపుదిద్దుకుంది. ఈ పుస్తకానికి విశేషాలనేకం వున్నాయి. రవికృష్ణ పాఠకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రస్తుతం వాడుకలో లేని ప్రతి పదానికి ఫుట్‌నోట్స్ రూపొందించడం ఒక విశిష్టత. కైఫియత్తులను నేటి కాలానికి ఎలా ప్రచురించాలి అనేదానికి ఈ కొండవీటి కైఫియత్ ఒక నమూనా అని నా భావన. వర్తమానకాలంలో ఇలాంటి గ్రంథం ఆవశ్యకత ఎంతైనా వుందని నేను భావిస్తున్నాను.

- కల్లి శివారెడ్డి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good