Veyipadagalu Nedu Chadivithe | వేయిపడగలు నేడు చదివితే
- Author:
- Pages: 184
- Year: 2022
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹225.00
* విశ్వనాథ సత్యనారాయణగారి 'వేయిపడగలు' నేడు చదివితే మనకు కొత్తగా బోధపడేదేమిటి?
* ఆర్.ఎస్.సుదర్శనంగారు 'సాహిత్యంలో దృక్పథాలు'లో నిగ్గుతేల్చిన విషయాలకు ఇప్పుడు ప్రాసంగికత ఎంత?
* వేయిపడగలు నవలకు, దాదాపుగా అదే సమయంలో వచ్చిన 'గాన్ విత్ ద విండ్' నవలకు ఉన్న పోలికలేమిటి, తేడాలేమిటి?
* విశ్వనాథతో పోల్చితే 'గాన్ విత్ ద విండ్' రచయిత్రి మార్గరెట్ మిచెల్ ఎక్కడ నిలుస్తారు?
* వేయిపడగలులో విశ్వనాథ వెలిబుచ్చిన ఆవేదన స్థానాన్ని ఇప్పుడు విజయగర్వం ఆక్రమిస్తోందా?
ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి.
Tags: Veyipadagalu Nedu Chadivithe, వేయిపడగలు నేడు చదివితే, Kalluri Bhaskaram, Astra Publishers