Jataka Kathalu | జాతక కథలు

Jataka Kathalu | జాతక కథలు

  • ₹195.00

విజ్ఞానదాయకమైన బుద్దుడి పూర్వజన్మ కథలు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ కథలనుంచి ఎంపికచేసిన కథలే ఈ జాతక కథలు. బుద్ధుడి పూర్వజన్మల గురించీ ప్రతిజన్మలోనూ జరిగిన ఆసక్తికరమైన సంఘటనల గురించీ ఈ కథలు వివరిస్తాయి. జీవితానికి పనికొచ్చే విషయాలతో పాటు మానసిక ఉల్లాసాన్నీ ఆనందాన్నీ కూడా కలిగించే నీతికథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వినోదభరితంగా సాగుతూ ముచ్చటగొలిపే బొమ్మలతో కూడిన ఈ కథలను చదవడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Jataka Kathalu, జాతక కథలు, డా. పి. ఎస్. ప్రకాశరావు, Dr. P.S. Prakasharao, బుద్దుడి పూర్వజన్మ కథలు,