Jo Kotte Kathalu | జో కొట్టే కథలు

Jo Kotte Kathalu | జో కొట్టే కథలు

  • ₹195.00

Good Night Stories - గుడ్నైట్ స్టోరీస్-బాలలకు విజ్ఞానంతోపాటు వినోదాన్నందించే కథలు

పిల్లలు నిద్రపోవడానికి ముందు చదవాలనిపించే మేలైన కథల సమాహారమే జోకొట్టే కథలు. ఈ అద్భుత కథలు బాలలను ఊహాలోకాల్లో, సాహస, మాంత్రిక, దేవతల, జంతువుల ప్రపంచంలో విహరింపజేస్తాయి. వారు మేల్కొన్న తర్వాత కూడా ఇవి వారి హృదయాలనుంచి చెరిగి పోకుండా ఆ చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పిల్లలు వారి సొంత ప్రపంచాన్ని కల్పించుకోడానికి వీలుగా ప్రతి కథ దగ్గరా ఆకట్టుకునే విధంగా చిత్రాలను వేయడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Jo Kotte Kathalu, జో కొట్టే కథలు, గుడ్నైట్ స్టోరీస్, డా. పి. ఎస్. ప్రకాశరావు, Dr. P.S. Prakasharao