Navvula Nazarana | నవ్వుల నజరానా

Navvula Nazarana | నవ్వుల నజరానా

  • ₹100.00

మన జీవితంలో అన్ని రసాలలో (తినేవి కాదు) హాస్యరసం చాలా ముఖ్యమైనది. ఇది లేకుంటే జీవితం చాలా నిస్సారంగా, నిర్జీవంగా గడుస్తుంది...

నవ్వవయ్యా బాబూ.. నీ సొమ్మేం పోతుంది..

నవ్వు నాలుగు విధాల చేటు..

ఏంటో నవ్వమంటారు.. వద్దంటారు.. ఏది వినాలో ఏమో!

సమస్యలు, కష్టాలు, టెన్షన్ అందరికీ ఉంటాయి. తప్పదు మరి. అందుకే హాస్యం ఓ ఔషధం లాంటిది. అప్పుడప్పుడు నవ్వుల డోస్ పడాల్సిందే. లేకుంటే ఈ కష్టాల కావడి మోసేదెలా...

అందుకే మీకు 'నవ్వుల నజరానా' ఇవ్వాలని అనుకుంటున్నా. 

జ్యోతి వలబోజు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Navvula Nazarana, నవ్వుల నజరానా,

TOP