Viswa Katha Sahithi | విశ్వకథా సాహితి
- Author:
- Pages: 192
- Year: 2018
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹160.00
ప్రపంచ భాషలన్నింటిలో కథలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ఇప్పుడూ వెలువడుతున్నాయి. ఆ జీవనది లాంటి ప్రవాహంలోంచి ఏరికోరి కొన్ని కథల్ని ఈ రచయిత తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళల్లో ఎవరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచంలోనే 'గ్రేట్ మాస్టర్స్' అనదగిన వారు. కథాకథనం, రచనా కౌశళం, శైలీ అత్యున్నత స్తాయికి చేరిన తీరు మనమిందులో గమనిస్తాం. ఒకరంగా యువ కథకులకు ఇది పాఠ్యగ్రంథం. కథా ప్రేమికులకు 'స్వర్గ' విహారం.
దేవరాజు మహారాజు తెలుగు రచయిత, శాస్త్రవేత్త. కవిగా, కథా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా రచనలు చేశాడు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలు చేశాడు.
Tags: Viswa Katha Sahithi, విశ్వకథా సాహితి, దేవరాజు మహారాజు, Dr Devaraju Maharaju