Saahil Vasthadu | సాహిల్ వస్తాడు

Saahil Vasthadu | సాహిల్ వస్తాడు

  • ₹180.00

అఫ్సర్ గొప్ప కవే కావొచ్చు. కానీ అంతకు మించిన కథకుడని “సాహిల్ వస్తాడు” నిరూపిస్తుంది.

మెజారిటీ పాఠకులకు అఫ్సర్ కవిగానే పరిచయం. అఫ్సర్ కవిత్వం చాలా విస్తృతమైనది. తన కవిత్వంలో అతను తన అంతరంగం నుండి బాహ్య సమాజం వరకు అనేకానేక అంశాలను అనిర్దిష్టత నుండి నిర్దిష్టత వరకు స్పష్టంగానూ, అస్పష్టంగానూ ప్రయాణించాడు. ఇంకా ప్రయాణం చేస్తూనే వున్నాడు. కానీ ఆయన ఒక సీరియస్ కథా రచయిత అని అతన్ని ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. గత పాతికేళ్ళుగా ఆయన ఒక పాతిక కథలు రాసుంటాడేమో. అందులోని ఒక పదకొండు కథలు ఎంపిక చేసి ఇప్పుడు “సాహిల్ వస్తాడు” అనే కథా సంపుటిని వెలువరించాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Afsar, అఫ్సర్, Saahil Vasthadu, సాహిల్ వస్తాడు