Durgapuram Road  |  దుర్గాపురం రోడ్

Durgapuram Road | దుర్గాపురం రోడ్

  • ₹135.00

కవిత్వాల్లో - వాస్తవికత, అతి వాస్తవికతలు కలిసి ఓ మనోవాస్తవికతగా దృశ్యరూపంలో బయటకి వస్తూ ఉంటుంది. దేశిరాజు శైలి, శ్రవ్యత  గురించి చెప్పాలంటే కటువైన నిజాన్ని సైతం నెమ్మదిగా, మంద్ర స్థాయిలో చెపుతాడు.  - నగ్నముని 

పద్య నిర్మాణ రహస్యం తెలిసినవాడు, భాషపట్ల స్పష్టమైన ద్రుష్టి ఉన్నవాడు, నవనవోన్మేషంగా పలకాలనే అభిలాష గలవాడు.  - శివారెడ్డి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Durgapuram Road, దుర్గాపురం రోడ్, దేశిరాజు, Desiraju, కవిత్వం