Vaitalikulu | వైతాళికులు- కవితల సంపుటి
- Author:
- Pages: 219
- Year: 1935
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹100.00
ఈయన ప్రచురించిన "వైతాళికులు"లో చోటు చేసుకొన్న కవులు: అబ్బూరి రామకృష్ణారావు, కవికొండల వెంకటరావు, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి', కొడాలి ఆంజనేయులు, గురజాడ అప్పారావు, చింతా దీక్షితులు, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి, పింగళి-కాటూరి, పెనుమర్తి వెంకటరత్నం, చావలి బంగారమ్మ, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, రామచంద్ర అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, కొడవటిగంటి వెంకటసుబ్బయ్య, వేంకట పార్వతీశ్వరకవులు, విశ్వనాథ సత్యనారాయణ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, సౌదామిని - బసవరాజు రాజ్యలక్ష్మమ్మ.
Tags: వైతాళికులు-Vaitalikulu, కవితల సంపుటి, ముద్దుకృష్ణ, Muddu Krishna