Koonetigedda|కూనేటిగెడ్డ

Koonetigedda|కూనేటిగెడ్డ

  • ₹175.00

పాక బడి నుంచి శాస్త్రవేత్త దాకా ఓ అప్పలనాయుడి ప్రస్థానం!

ఉత్తరాంధ్రలోని ఓ మారుమూల పల్లెలో మొదలై, పదోతరగతి దాకా కాళ్ళకి చెప్పుల్లేకుండా సాగిన ఆ నడక...  దేశ రాజధానిలో పీహెచ్డీ  సాధించి, శాస్త్రవేత్తగా గుర్తింపు పొందేవరకు కొనసాగింది. పాతికేళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ప్రవాహంలో ఒక అప్పలనాయుడి ప్రయాణానికి అక్షరరూపం ఈ కూనేటిగెడ్డ నవల!

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Koonetigedda, కూనేటిగెడ్డ, మూలా రవి కుమార్, 9789393056252, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ