Maalavika | మాళవిక

Maalavika | మాళవిక

  • ₹150.00

మహాకవి కాళిదాసు 'మాళవికాగ్ని మిత్రం' నాటకానికి నవలారూపం -ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్నిమిత్రమ్,' 'విక్రమోర్వశీయమ్,' 'అభిజ్ఞాన శాకుంతలమ్' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించటానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలారూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఫలితమే- మహ పసందైన రసరమ్య ప్రేమగాథ 'మాళవికాగ్నిమిత్రమ్' సంస్కృత, తెలుగు పండితులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి 'మాళవిక'గా ప్రాణం పోసుకుంది. కాళిదాసు జీవితాన్ని రేఖామాత్రంగా వెల్లడిస్తూ శ్రీకాంతశర్మ రాసిన ఆసక్తికర పరిచయం పాఠకులకు ఒక ప్రత్యేక కాన్క.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Maalavika, Indraganti Srikanth Sharma, మాళవిక, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, అనల్ప, Analpa Books, 9789393056238