Katha Nadee Mugimpu Aamedee | కథ నాదీ ముగింపు ఆమెదీ

Katha Nadee Mugimpu Aamedee | కథ నాదీ ముగింపు ఆమెదీ

  • ₹795.00

తెలుగు సాహిత్యరంగంలో బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన కొద్ది సాహితీవేత్తల్లో శీలా వీర్రాజు ఒకరు. కథకుడిగా రచనాప్రస్థానం మొదలుపెట్టి నవలా రచయితగా, ఆమీదట కవిగా, విమర్శకుడిగా, చిత్రకారుడిగా ప్రకాశమాన కృషి చేసి విశిష్ట సాహితీకారుడిగా తెలుగు సాహిత్యసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఆయన. సాహితీమిత్రులందరూ 'శీలావీ'గా పిలుచుకునే ఆయన, కథల్లో తనదైన ఒరవడితో పాఠకులను అలరించారు. 1957 నుంచి 1976 వరకు ఆయన కథలు రాశారు. 1976 తర్వాత మరెన్నడూ కథ రాయలేదు. అప్పట్లో 8 సంపుటాలుగా వచ్చిన మొత్తం 60 కథలనూ శీలా వీర్రాజు కథాసర్వస్వముగా 'అనల్ప' అందిస్తోంది. * * * * వీర్రాజు శైలిలో స్పష్టత ప్రధాన లక్షణం - బుచ్చిబాబు * ఈ కథలు అన్నీ ఒకటీ ఆరా మినహాయింపుగా అపూర్వ కవితాసృష్టి - పురాణం సుబ్రహ్మణ్యశర్మ *వీర్రాజుగారి రచనల్లో వర్ణనలకొక విశిష్టత వుంది - పోరంకి దక్షిణామూర్తి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Katha Nadee Mugimpu Aamedee, కథ నాదీ ముగింపు ఆమెదీ, శీలా వీర్రాజు, Seela Veerraju, 9788194751892, Analanalpa Book Company, అనల్ప