DECEMBER POOLU | డిసెంబర్ పూలు

DECEMBER POOLU | డిసెంబర్ పూలు

  • ₹175.00

ఇదొక కొత్త సంకలనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపిక చేసిన కథలు... వగైరా ముద్రలేం లేకుండా స్వచ్ఛంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దుబాటు, కాస్త హాస్యం... వంటి సహజాతాలన్నీ వీటిలో సహజంగా తొంగి చూస్తాయి. కథాభిమానులకు 'అనల్ప' అందిస్తున్న 'డిసెంబర్ పూలు' వీరివే.

  • నస్రీన్ ఖాన్, Nasreen Khan
  • నిషిగంధ, Nishigandha
  • భారతి కొదమసింహం, Bharathi Kodamasimham
  • మానస చామర్తి, Manasa Chamarthi
  • శారద, Sarada
  • శైలజ చందు, Shailaja Chandu
  • శ్రీసుధ మోదుగు, Sreesudha Modugu
  • యం. సుజాత, M.Sujatha
  • వి. బి. సౌమ్య, V. B. Sowmya
  • సుస్మిత, Susmitha

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: December Poolu, డిసెంబర్ పూలు, Edited by Sujatha Velpuri, Balaram, 9789393056108, Analpa, అనల్ప