Palnaadu Kathalu | పల్నాడు కథలు
- Author:
- Pages: 186
- Year: 2021
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹225.00
తెలుగునాట పల్నాడు సీమకు ఒక ప్రత్యేకత వుంది. తనదైన ఒక వీర చరిత్ర వుంది. పల్నాటి నేల పచ్చి వాసనను పట్టి చూపే ప్రయత్నంగా రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన కథలే ఈ 'పల్నాడు కథలు' సంకలనం. చదివితే కచ్చితంగా పల్నాటి గడ్డపైన తిరుగాడిన అనుభవాన్ని ఇచ్చే కథలివి.
Tags: Palnaadu Kathalu, పల్నాడు కథలు, సుజాత వేల్పూరి, Sujatha Velpuri, 9788194751878, అనల్ప