Prema Kathalu |  ప్రేమ కథలు

Prema Kathalu | ప్రేమ కథలు

  • ₹150.00

  • ''ఎవరైనా మరొకరి కోసం ఎందుకు దుఃఖిస్తారు? ఎవరికి  వారికే పుట్టెడు దుఃఖం ఉన్నప్పుడు అన్నాడు సాహిర్, తెలుసా? ఎంత నిజం అది?''
  • ''ఆడయినా, మగయినా, ఏమీ ఆశించకుండా ప్రేమించరు. మనం ప్రేమిస్తున్న మనిషి నుంచి కొంతయినా స్పందన ఆశించడం సహజం.''
  • ''ప్రేమ చావడం, బతకడం కాదురా... అది అలవాటుగా మారిందంతే...''
  • ''కష్టాలొచ్చిన వాళ్ళందరూ ఛస్తా వుంటే ఈ లోకంలో ఎవ్వడూ బతకడు...''
  • ''ప్రేమలాంటి విషయంలో ఎవరినయినా సంప్రదించు కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవడం మంచిది.''
  • ''ప్రేమే అంత గొప్పగా ఉంటే, ప్రతిబింబంతో పనేమిటో?"
  • ''ఇంతకూ మీ ఆవిడకు ఎప్పుడైనా తనని ప్రేమించానని చెప్పావా?''
  • ''ఒకే రకమైన భావజాలం ఉండేవాళ్లే ప్రేమించుకుంటారురా. మీది ప్రేమో కాదో కూడ నాకు తెలీదు."
  • ''అతనిలో ఉన్నాయి అని నేననుకున్న గుణాలు, విలువలు లేవని తెలిసాక అతన్ని ఎలా ప్రేమించమంటావు?''
  • ''నువ్వు ఎప్పటికీ ఎవర్నీ ప్రేమించలేవు. నీకు నిన్ను ప్రేమించుకోడానికే హృదయం చాలదు."

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Prema Kathalu, ప్రేమ కథలు, మృణాళిని, 9788194751861, అనల్ప