Manchi Vennelavela | మంచి వెన్నెలవేళ

Manchi Vennelavela | మంచి వెన్నెలవేళ

  • ₹250.00

కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి

చోటు లేకుండా చేసేసాయి

యమున తన నలుపుని కడిగేసుకుందామని

రాత్రంతా వెన్నెలని తాగుతోంది 

కృష్ణ పక్షానికి వీడ్కోలు పలికింది ఆకాశం, 

నిన్ననే పుట్టిన తన జాబిలికూనని 

మురిపెంగా యమునకి  చూపిస్తోంది 

నిన్న రాత్రి చెలికాని చేతచిక్కి నేలజారిన

జవరాలి జలతారు వల్లెవాటు క్రీనీడలలో మెరిసినట్టుంది యమున

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Manchi Vennelavela, మంచి వెన్నెలవేళ, సుస్మిత, Susmitha, 9789393056139, Analpa, అనల్ప