Robo Buddha | రోబో బుద్ధ- రాణి శివశంకరశర్మ  కథలు

Robo Buddha | రోబో బుద్ధ- రాణి శివశంకరశర్మ కథలు

  • ₹140.00

రాణి శివశంకరశర్మ  కథలు 
  • ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
  • నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
  • క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
  • మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
  • ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం... ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి. 
  • జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా. 
  • శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం. 
  • అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు... ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
  • మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం. 
  • ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
  • మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Robo Buddha, రోబో బుద్ధ, రాణి శివశంకరశర్మ, Analpa, 9789393056092, అనల్ప