Kathaa Kadambam|కథా కదంబం - బహు భాషా కథలు
- Author:
- Pages: 160
- Year: 2025
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹225.00
అనువాదం చెయ్యటంలోని సూక్ష్మాలను తెలిసినవాడు కావటం వలన డా॥ కొప్పరపు నారాయణమూర్తిగారు అనేక ఇతర భాషల కథల్ని తెలుగులోకి చాలా సమర్థవంతంగా అనువాదం చెయ్యగల్గారు. ఈ అనువాద రచనలన్నీ ‘విపుల’ పత్రికలో వెలువడినవే. ఈ సంపుటిలోని కొన్ని కథల్ని పరిశీలిస్తే అవి తెలుగు కథలేనేమో అన్నట్టుగా అనువాదం ఉంది. ---- అంపశయ్య నవీన్, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత
Tags: Kathaa Kadambam, కథా కదంబం - బహు భాషా కథలు, డా॥ కొప్పరపు నారాయణమూర్తిగారు