Sundarakandamu | సుందరకాండము

Sundarakandamu | సుందరకాండము

  • ₹400.00


ఈ సుందరకాండ సంస్కృత మూలం పారాయణ చేసేవారికి 40 సంవత్సరాలుగా కొంగు బంగారమై నిలిచిన గ్రంథం. మూలంలోని శ్లోకాలను అచ్చు తప్పులు లేకుండా పలు మార్లు పరిశీలించి ఇచ్చి, వాటిలో ప్రతి శ్లోకానికీ తెలుగు తాత్పర్యాలను కూడా ఇచ్చారు. అనేక ఫలితాలను సాధించేందుకు వివిధ పురాణాదులలో మహర్షులు ఇచ్చిన పారాయణ విధానాలను ఒక విస్తారమైన అనుబంధంగానూ, శ్రీ రామజననం నుంచి సీతారామ పట్టాభిషేకం వరకూ ఉన్న పారాయణ సర్గలను మరొక అనుబంధంగానూ కూర్చిన గ్రంథం. స్ఫుటంగా కనిపించే అక్షరాలతో, చక్కటి బైండుతో పునః పునః పారాయణకు వాడుకునేలా చేసి అందిస్తున్నది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Sundarakandamu, సుందరకాండము, శ్రీమాన్ చలమచర్ల వెంకటశేషాచార్యులు