Atluri Picheswara Rao Kathalu | అట్లూరి పిచ్చేశ్వర రావు కథలు
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹250.00
"...పిచ్చేశ్వరరావు కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక మార్కెజ్ మిగిలేవాడు. ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు" - ఓల్గా
"...తెలుగు కథానికా సాహిత్యంలో సాయుధ దళాల యితివృత్తాలు’’ నేపథ్యంలో పిచ్చేశ్వరరావు రచించిన ‘చిరంజీవి’ కథ మన తెలుగు కథానికా సాహిత్యంలో చిరంజీవే. - ఆరుద్ర,
"పిచ్చేశ్వరరావు కథలు కనీసం నాలుగైదు ఉత్తమ తెలుగు కథానికా సాహిత్యంలో శాశ్వతంగా నిలవగలిగినవిగా ఉన్నాయి. - కొడవటిగంటి కుటుంబరావు
Tags: Atluri Picheswara Rao Kathalu, అట్లూరి పిచ్చేశ్వర రావు కథలు, CLS Publishers LLP