Jailu Lopala | జైలు లోపల
- Author:
- Pages: 78
- Year: 2015
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹60.00
వట్టికోట జైలు జీవితం "జైలు లోపల" పేరుతో కథల సంపుటిగా వెలువడింది.
వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.
Tags: జైలు లోపల, Jailu Lopala, వట్టికోట ఆళ్వారుస్వామి, Vattikota Alwar Swamy