Krishna Sastry Sahityam-4 | కృష్ణశాస్త్రి సాహిత్యం - 4 - అమృతవీణ, మంగళ కాహళి
- Author:
- Pages: 205
- Year: 2017
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹120.00
ఓ గొప్ప దేశ భక్తుడు దేవులపల్లి. జన్మ భూమి పై తన అభిమానాన్ని ప్రేమను నేటికీ విఖ్యాతమైన ఓ గీతం ద్వారా “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి! జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! జయ జయ జయ…..జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల! జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా! జయ జయ జయ……. జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ! జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ! జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ! జయ జయ జయ…..” అంటూ తెలియ చేసాడు. ఈ గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విధ్యార్థుల కోసం వ్రాసా డు.
Tags: కృష్ణశాస్త్రి సాహిత్యం - 4, Krishna Sastry Sahithyam-4, అమృతవీణ, మంగళ కాహళి