Krishnashastri Sahityam-2 | కృష్ణశాస్త్రి సాహిత్యం-రెండవ సంపుటి-(బదరిక, పల్లకీ)
- Author:
- Pages: 122
- Year: 2008
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹70.00
- మహాకవి శ్రీశ్రీ - నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.
- విశ్వనాథ సత్యనారాయణ - మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
Tags: కృష్ణశాస్త్రి సాహిత్యం, రెండవ సంపుటి, బదరిక, పల్లకీ, Devulapalli Krishna Shastri, దేవులపల్లి కృష్ణశాస్త్రి, Krishnashastri Sahityam-Vol-2