Muthyala Sarala Muchatlu | ముత్యాల సరాల ముచ్చట్లు

Muthyala Sarala Muchatlu | ముత్యాల సరాల ముచ్చట్లు

  • ₹100.00

ఆయన భాషపై రచించిన పలు వ్యాసాలు విమర్శకులు, సాహితీవేత్తల దృష్టినాకర్శించాయి. చెరా పీటికలు తెలుగు వెలుగుల, తెలుగు వాక్యం, ముత్యాల పదాల ముచ్చట్లు, మరోసారి గిడుగు రామ్మార్తి, రచన రచన తత్వాన్వేషన, భాషాంతరంగం వంటి వ్యాసాలే కాక రెండుపదుల ఏటనే వచన గేయ కవితా సంపుటులు వెలువరించారు.

ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించారు - ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టారు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది.

స్మృతికిణాంకానికి కేంద్ర సాహిత్య పురస్కారం అందుకొన్న ఆయన ప్రముఖ దిన పత్రికల్లో చేరా శీర్షికన సుదీర్ఘ కాలం సాహితీ విమర్శనాత్మక వ్యాసాలు రచించారు. వామపక్ష భావజాలం కల చేరా ఒకరకంగా ఫెమినిస్టు ఉద్యమ సాహిత్యానికి ఆయన చేరాతలు దోహదపడ్డాయి. ఎనభై ఏళ్ల వయస్సులోనూ ఆయన నిత్యం సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు త్యాగరయగానభలో చివర వరకూ కొలువయ్యెవారు..

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Muthyala Sarala Muchatlu, ముత్యాల సరాల ముచ్చట్లు, చేకూరి రామారావు, చేరా, Chera

TOP