Sweeya Gnanam | స్వీయ జ్ఞానం

Sweeya Gnanam | స్వీయ జ్ఞానం

  • ₹150.00

 "భాందవ్యం అంటే మనల్ని మనం స్వయంగా కొనుగోనగలిగిన దర్పణం. సంబంధ భాంధవ్యాలు లేనప్పుడు మనం వుండం. జీవితం అంటేనే సంబంధం కలిగి వుండటం. సంబంధం కలిగి వుండటమే అస్తిత్వం. పరస్పర సంబంధాలలోనే మన అస్తిత్వం వున్నది. అవి లేకపోతే మన అస్తిత్వమూ వుండదు. అస్తిత్వానికి అర్ధమూ వుండదు. ఈ సంబంధ బాంధవ్యాల అవగాహన లోపం కారణంగా సంఘర్షణ జనిస్తున్నది."

పది ప్రసంగాలు, శ్రోతల ప్రశ్నలకు తమ నిర్దుష్టమైన తీరులో ఇచ్చిన సమాధానాలు ఈ సంపుట రూపంలో మీ ముందు వున్నాయి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Sweeya Gnanam, స్వీయ జ్ఞానం, జిడ్డు కృష్ణమూర్తి, Jiddu Krishnamurthy