DECEMBER POOLU 2022 | డిసెంబర్ పూలు 2022

DECEMBER POOLU 2022 | డిసెంబర్ పూలు 2022

  • ₹130.00

ఇదొక కొత్త సంకలనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపిక చేసిన కథలు... వగైరా ముద్రలేం లేకుండా స్వచ్ఛంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దుబాటు, కాస్త హాస్యం... వంటి సహజాతాలన్నీ వీటిలో సహజంగా తొంగి చూస్తాయి. కథాభిమానులకు 'అనల్ప' అందిస్తున్న '2022 డిసెంబర్ పూలు' వీరివే.

  • శిరంశెట్టి కాంతారావు
  • దేశరాజు
  • దగ్గుమాటి పద్మాకర్
  • కె.వి. మన్ ప్రీతమ్ 
  • కె.వి. మేఘనాథ్ రెడ్డి
  • చిలుకూరి రామ ఉమామహేశ్వరశర్మ
  • రాణి శివశంకర శర్మ
  • శ్రీ ఊహ
  • శ్రీనిధి యెల్లల
  • కాళ్లకూరి శైలజ

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: DECEMBER POOLU 2022, డిసెంబర్ పూలు 2022, Edited by Sujatha Velpuri, Balaram, 9789393056283, Analpa, శిరంశెట్టి కాంతారావు, దేశరాజు, దగ్గుమాటి పద్మాకర్, కె.వి. మన్ ప్రీతమ్, కె.వి. మేఘనాథ్ రెడ్డి, చిలుకూరి రామ ఉమామహేశ్వరశర్మ, రాణి శివశంకర శర్మ, శ్రీ ఊహ, శ్రీనిధి యెల్లల, కాళ్లకూరి శైలజ