Ivee Mana Moolaalu|ఇవీ మన మూలాలు

Ivee Mana Moolaalu|ఇవీ మన మూలాలు

  • ₹450.00

భారతీయుల మూలాలపై వెలుగు ప్రసరిస్తూ తెలుగులో వచ్చిన తొలి మహత్తర రచన

జన్యుపరిశోధనల వెలుగులో మత, భాషా, సాంస్కృతిక, వాఙ్మయ, చారిత్రక సాక్ష్యాల పునర్విచారణ

దక్షిణ గోగ్రహణంలో ఆర్యావర్తం

నానా జన్యువు లనేక వర్ణా లనంత వలసల్లో

భారతీయుల మూలాలపై వెలుగు ప్రసరిస్తూ తెలుగులో వచ్చిన తొలి మహత్తర రచన

లక్షలు, వేల సంవత్సరాల వెనకటి అజ్ఞాతమానవుల వలసల్లో, సాంకర్యాలలో ఉన్న భారతీయుల మూలాలతో  ప్రారంభించి-

వివిధ ప్రాంతాలూ, మత, భాషా, సంస్కృతీ, వాఙ్మయాలలో దాగిన ఆ మూలాల  సాక్ష్యాలను తడుముతూ-

తిరిగి మొదలై ఈశాన్య, దక్షిణ భారతాల దిశగా పురోగమిస్తున్న నేటి ఆర్యావర్త విస్తరణ సందర్భానికి వచ్చి ఆగుతున్న ఒక అపురూపమైన అక్షరయాత్ర ఈ పుస్తకం.

ఇది ఒక మల్టీ డిసిప్లినరి అధ్యయనం. మానవుడి చరిత్రకు సంబంధించిన ఒక సుదీర్ఘమైన జనకథను ఎంతో ఆసక్తికరంగానూ, ఉత్కంఠభరితంగానూ చెబుతున్న రచన ఇది. మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులను విప్పడానికి అవసరమైన తాళంచెవులను ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు.   - ప్రముఖ సాహితీవేత్త, అధ్యయనశీలి వాడ్రేవు చినవీరభద్రుడు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Ivee Mana Moolaalu, ఇవీ మన మూలాలు, Kalluri Bhaskaram, కల్లూరి భాస్కరం, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్