Count Of Monte Cristo | కౌంట్ అఫ్ మౌంట్ క్రిస్టో

Count Of Monte Cristo | కౌంట్ అఫ్ మౌంట్ క్రిస్టో

  • ₹400.00

అనువాదం: సూరంపూడి సీతారాం 

విశ్వసాహితీ నవలాకారునిగా కీర్తిపొందిన ఫ్రెంచ్‌ రచయిత అలెగ్జాండర్‌ డ్యూమా రాసిన ‘కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో’ ను ఇంగ్లీషు నుంచి అనువదించారు అభ్యుదయవాది, జర్నలిస్టు, రచయిత కీ.శే. సూరంపూడి సీతారాం. నెపోలియన్‌ కాలపు ఈ ఫ్రాన్స్‌ రాజకీయ నేపథ్య నవల, తర్వాత ఎన్నో నవలలు, సినిమాలకిదే మాతృక. పగ, ప్రతీకారాల మాంట్‌ క్రిస్టో కథ. ఒక అమాయకుడైన నావికుడు కుట్రలవల్ల జైలుపాలై బయటకొచ్చి శత్రువులపై పగ తీర్చుకోవడమే ఈ నవలాంశం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Count Of Monte Cristo, కౌంట్ అఫ్ మౌంట్ క్రిస్టో, Alexandre Dumas, అలెగ్జాండర్ డ్యూమా