Breaking News|బ్రేకింగ్ న్యూస్

Breaking News|బ్రేకింగ్ న్యూస్

  • ₹140.00

దేశరాజు కథలు

యముడి నుంచి భర్త ప్రాణాలు కాపాడుకున్న

సావిత్రిదే సాహసం అనుకుంటాం. కానీ,ఎన్నో

సాహసాలు చేస్తూ, కాపురాలు నిలబెట్టుకుంటూ

ఇంటింటా ఉన్న సావిత్రులను

గుర్తించలేకపోతున్నాం.

----

ఏం మీరు చెప్పకపోతే మాకు గుడ్ మార్నింగ్ కాదా?

మీరు గుడ్ నైట్ చెప్పకపోతే పడుకోమా?

కాస్తంత స్వేచ్చగా ఉంటే మా క్యారెక్టర్ 'లూజ్'

అని అర్థమా? మీ పెళ్లాలు ఎలాంటివాళ్లో,

మేం అలాంటోళ్లం కాదా?

-----

బతుకు బతకడంలోనే ఉంది.

లేనివాటిని సాకుగా చూడటంలో

దుఃఖమే ఉంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Breaking News, బ్రేకింగ్ న్యూస్, Desaraju, దేశరాజు, 9789392968105, Chaaya Resources Center, ఛాయా రిసోర్సెస్ సెంటర్