Sanchari Burrakatha Eeramma|సంచారి బుర్రకథ ఈరమ్మ
- Author:
- Pages: 98
- Year: 2021
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Chaaya Resources Center-ఛాయా రిసోర్సెస్ సెంటర్
-
₹80.00
ఆదిమ జాతులలో వేటగాళ్ళయిన బుడగ జంగాలు కాలక్రమంలో ఎన్నో మార్పులకులోనై పదిపన్నెండవ శతాబ్దానికి వచ్చేసరికి బుడగ జంగములుగా కనిపించి ఉండాలి. అది శైవమతం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలం. అప్పటి మతం, ప్రభుత్వాల వల్ల ప్రభావితులైన వీరులు ఎందరో ఉన్నారు. చాలా వరకు ఈ కాలావధిలో రూపొందిన సాహిత్యం, కళలు అన్ని "విరచరిత్ర" ల్లాగే కనిపిస్తాయి. ఇది కర్నాటకంద్రాలో మాత్రమే కాదు. దేశంలోని కాశ్మీర్ మొదలు దక్షిణంలో అనేక ప్రాంతాలవరకు ఈ శైవమత ప్రభావం ఉంది.
Tags: Sanchari Burrakatha Eeramma, సంచారి బుర్రకథ ఈరమ్మ, Ningappa Mudineru, Ranganatha Ramachandra Rao, Chaaya Resources Center, ఛాయా రిసోర్సెస్ సెంటర్, 9788194736387