Naa Radio Anubhavalu Gnapakalu | నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు

Naa Radio Anubhavalu Gnapakalu | నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు

  • ₹125.00

రేడియో నాటకం అనగానే స్ఫురించే పేరు శారదా శ్రీనివాసన్.

1959 నుంచి 95 దాకా మూడున్నర దశాబ్దాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసారు.

అప్పటికే ప్రసిద్ధులైన తొలితరం పెద్దలు సర్వశ్రీ స్థానం, కృష్ణశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, రజని, మునిమాణిక్యం, నాయని, భాస్కరభట్ల, కేశవపంతుల నరసింహ శాస్త్రి మున్నగువారు కొలువుదీర్చి ఉన్నారు ఆ కళానిలయంలో.

వారితో కలిసి పనిచేసిన శారదగారు అలనాటి రేడియో తీరుతెన్నులను ఈ పుస్తకంలో మీ ముందుంచుతున్నారు.

రేడియో అభిమానులకిది ప్రీతిపాత్రం.

చదవండి మీకే తెలుస్తుంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Naa Radio Anubhavalu Gnapakalu, నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు, శారదా శ్రీనివాసన్, Sarada Srinivasan