Nenu Santa Kudaa|నేను శాంతా కూడా-ఒక జీవన కథ
- Author:
- Pages: 364
- Year: 2021
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Santaram Publications|శాంతారాం ప్రచురణలు
-
₹250.00
ఈ పుస్తకాన్ని చాలా మంది ఒక పోలీసు అధికారి ఆత్మకథగా పరిగణిస్తారేమో అనిపిస్తుంది. అయన మొత్తం ఉద్యోగ జీవితంలో శాంతి భద్రతల బాధ్యతలలో ఉన్నది పరిమిత కాలమే. అందులోనూ నక్సలైట్ ఉద్యమ ప్రాంతాల్లో పని చేసినది కొద్దికాలమే. అలజడి ఉదృతంగా ఉన్నకాలంలో పని చేశారు. ఆ సమయంలో వ్యవస్థ, ప్రభుత్వం తన పై అధికారులు ఆశించిన విధంగానే అయన వ్యవహరించారు. ఆయా పనుల చట్టబద్ధత , నైతిక గురించి ఆలోచించినట్టు ఈ పుస్తకంలో అయన రాసుకోలేదు. అణచివేత చర్యల్లో తన అనుభవాలను అనేక అధ్యాయాలలో శర్మ వివరంగానే రాశారు. ఇటువంటి అనుభవాలను చదవడం తెలుగు పాఠకులకు కొత్తే. - కె. శ్రీనివాస్, విమర్శకులు
Tags: నేను శాంతా కూడా, ఒక జీవన కథ, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ, శాంతారాం ప్రచురణలు