Z Science Fiction Marikonni Kathalu | Z‌ సైన్స్ ఫిక్షన్ - మరికొన్ని కథలు

Z Science Fiction Marikonni Kathalu | Z‌ సైన్స్ ఫిక్షన్ - మరికొన్ని కథలు

  • ₹150.00

తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక అంకిత భావంతో ఉద్యమంలా చేస్తున్న రచయిత డా. చిత్తర్వు మధు.

ఈ కథలు గత ఐదారేళ్లలో సైన్స్ ఫిక్షన్, మెడికల్ ఫిక్షన్ నేపథ్యంలో రాసి వివిధ జాల పత్రికలలో ప్రచురించబడినవి.

Z అంటే సైన్స్ వెర్రి తలలు వేస్తే మనిషి ఎలా మారిపోతాడో తెలిపే కథలు కొన్ని అయితే, భవిష్యత్తులో అంతరిక్షయానం రోబోట్స్, గ్రహాంతర ప్రయాణాలు జరిగితే ఎలా ఉంటుందో వూహించి రాసిన కథలు కొన్ని. సైన్స్‌లో కొన్ని కొత్త వూహలు, టైం లూప్ స్మార్ట్ సిటీస్, సమాంతర విశ్వాలు లాంటి వూహల మీద ఆధారితమైన కథలు కూడా వున్నాయి.

తెలుగులో తక్కువగా వున్న సైన్స్ ఫిక్షన్‌కి ఈ కథా సంకలనం మరింత గుర్తింపునిస్తుందని ఆశిస్తూ ప్రచురించిన వినూత్న కథా సంకలనం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Z Science Fiction Marikonni Kathalu, Z‌ సైన్స్ ఫిక్షన్మ రికొన్ని కథలు, డా. చిత్తర్వు మధు, Dr. Madhu Chittharvu