Dhyanam | ధ్యానం
- Author:
- Pages: 144
- Year: 2008
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Pragathi Publishers-ప్రగతి పబ్లిషర్స్
-
₹100.00
ధ్యానం అంటే ఒక పదినిమిషాలో లేదా అంటే ఒక గంట సేపో చేసేసి, తక్కిన రోజంతా మీ దుష్ట చేష్టలు కొనసాగించు కోవడం కాదు. ధ్యానము అంటే మీ సంపూర్ణ జీవితం. ఇదే ధ్యానంలో గల సౌందర్యం. ధ్యానం అంటే ఒక పక్కగా పెట్టి వుంచే విషయం కాదు. అది మన సమస్తమైన కార్యకలాపాల లోను ప్రవేశించి వాటి నన్నింటినీ ఆవర్తించి వుంటుంది. మన సమస్త ఆలోచనలను, మనోస్పందనలను కూడా ఆవర్తించి వాటిలో ప్రవేశిస్తుంది. అందుచేత ధ్యానం అంటే రోజూ ఒక సారో, మూడు సార్లో లేదూ రోజుకు పది సార్లో చేసేది కాదు. అలా చేసేసి తక్కిన రోజంతా అస్తవ్యస్తంగాను, నరాల ఒత్తిడితో అస్థిమితంగాను, హానికరమైన పనులు చేస్తూ హింసాత్మకంగాను బ్రతుకు గడపడం కాదు.
Tags: Dhyanam, ధ్యానం, జిడ్డు కృష్ణమూర్తి, Jiddu Krishnamurthy