Tera Venuka Kathalu |  తెర వెనుక కథలు

Tera Venuka Kathalu | తెర వెనుక కథలు

  • ₹160.00

    ₹200.00

థియేటర్లో కూర్చుని సినిమా చూసే ప్రేక్షకులకు తెరమీద కనిపించే కథలు మాత్రమే తెలుస్తయ్‌గాని తెర వెనుక కథలు తెలియవు. దాదాపు ప్రతి సినిమాకు తెరవెనుక కథ ఒకటి వుంటుంది. అంటే సినిమా నిర్మాణానికి ముందు, సినిమా తీసే సమయంలోనూ ఎన్నో చిత్రవిచిత్రమైన విషయాలు, సంఘటనలు చోటుచేసుకుంటాయ్‌.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Tera Venuka Kathalu, తెర వెనుక కథలు, డి.వి. నరసరాజు, D.V. Narasaraju