Telangana Dalita Kathalu | తెలంగాణ దళిత కథలు

Telangana Dalita Kathalu | తెలంగాణ దళిత కథలు

  • Author: సంపాదకులు :సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్
  • Pages: 704
  • Year: 2021
  • Book Code: Paperback
  • Availability: In Stock
  • Publisher: SINGIDI|సింగిడి
  • ₹499.00

చదువు, పోరాటం, సేవ, త్యాగం బహుజనాభివృద్ధికి బాటలు వేస్తుందని నమ్మి వాటిని ఆచరించి, ప్రచారం చేసిన చైతన్య ప్రతీకలు మహాత్మ జ్యోతిబా ఫూలె, సావిత్రిబాయి; బాబా సాహెబ్‌ అంబేడ్మర్‌, రమాబాయి దంపతులు మనం ఇవ్వాళ సామాజిక చైతన్యంతో అడుగేస్తున్నామంటే వాళ్లు వేసిన పఫునాదే కారణం. పునాదులు కనబడకున్నా వందల అంతస్థుల భవంతులని బలంగా నిలబెడతాయి అంతస్తుల అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పరితపించిన ఈ దంపతుల పోరాట స్ఫూర్తిని ఆవాహన చేసుకుంటూ....

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: తెలంగాణ దళిత కథలు, సంపాదకులు :సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్