Gudilo Sex | గుడిలో సెక్స్

Gudilo Sex | గుడిలో సెక్స్

  • ₹100.00

గుడిలో సెక్స్ ఆరుద్ర రాసిన విశ్లేషణా గ్రంథం

దేవాలయాలలో పాతిక ముప్పయి మంది దంపతులు స్వామి వారికి అమ్మ వారిని కన్యాదానం చేయడం సహజం. కాని ఒకే ఒక్క దేవతను ఇంతమంది కన్యాదానంచేయడంలో అంతరార్థం అనే ప్రశ్నకు పూర్వకాలంలో గుడిలో జరిగే సెక్స్ కు ఇది ప్రత్యాయమని ఆరుద్ర అన్నారు. దీనిని విశదీకరించడానికి గుడిలో సెక్స్ గ్రంథం రాశాడు. అతిప్రాచీనమైన సింధూనాగరికత కాలంనుంచి సమాజాన్ని పరిశీలించి, ఆచార వ్యవహారాలను గుడి కోణంనుండి విశ్లేషించారు. సాహిత్యపరంగా వేదాలనుంచి కూడా సాక్ష్యాలు సేకరించారు. మనుస్మృతిని , కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని , ఖజురహో కామశిల్పాలను, శాస్త్రీయ దృష్టి కలిగిని ఊర్మిళ అగర్వాల్, జార్జి థాంప్సన్ రచనలను విశ్లేషించి, గుడిలోపలే సెక్స్ కార్యం చెయ్యాలి కాబట్టి గుడిలోపలా, బైట సెక్స్ బొమ్మలున్నాయని నిరూపించారు. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Gudilo Sex, గుడిలో సెక్స్, Arudra, ఆరుద్ర