Chanakya Neethi | చాణక్య నీతి

Chanakya Neethi | చాణక్య నీతి

  • ₹50.00

కృషితోనాస్తి దుర్భిక్షమ్ 

అతి సర్వత్ర వర్జయేత్ 

సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్ 

బాలానాం రోదనం బలమ్ 

అతి సర్వత్ర వర్జయేత్ 

వృద్ధ నారీ పతివ్రతా 

విద్వాన్ సర్వత్ర పూజ్యతే 

బుద్ధిః కర్మానుసారణీ 

భార్యా రూపావతీ శత్రుః

ఇలాంటి ఆర్యోక్తులు సంస్కృత తెలుగు నుడికారంలో కలగలసిపోయాయి. ఈ వాక్యాoశాలు చాణక్య విరచిత శ్లోకాలలోనివి. చాణక్యుడి భావాలు తదనంతర సంస్కృత సాహిత్యంలోనే గాక మిగతా భాషలతో బాటు తెలుగు నీతిపద్యాలలో కూడా విరివిగా ప్రతిఫలించాయి.

భారతీయ సాహిత్యాన్ని ఇంతగా ప్రభావితం చేసిన చాణక్యుడు ఎన్ని శ్లోకాలను రచించాడో తెలియదు. సంకలనకర్త ఏర్చి కూర్చిన 300 శ్లోకాలను ఈ సంపుటంలో పాఠకులు చూడగలరు. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Chanakya Neethi, చాణక్య నీతి, కె.వి.రమణ, K.V. Ramana