Jigiri | జిగిరి
- Author:
- Pages: 112
- Year: 2017
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹75.00
పెద్దింటి అశోక్ కుమార్ 1999లో రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు. మొట్టమొదటి కథ "ఆశ- నిరాశ -ఆశ ". ఇంతవరకు 200కు పైగా కథలు, 6 నవలలు, ఏడు కథా సంపుటాలు ప్రకటించాడు. ఇతని నవల జిగిరి హింది,ఇంగ్లీష్,మరాటీ,ఒరియా,పంజాబీ,కన్నడ,మైథిలి,బెంగాలి,మొదలగు ఎనిమిది భారతీయ భాషలలోనికి అనువదించబడింది. దాగుడుమూత దండాకోర్ సినిమాకు మాటలు, మల్లేశం సినిమాకు పాటలు, మాటలు వ్రాశాడు.దొరసాని, వేదం మరికొన్ని సినిమాలకి రచనా సహకారం చేసారు.ఎనిమిది చిన్నసినిమాలకు కథలు మాటలు అందించారు.6 నాటికలు వంద వరకు వ్యాసాలు రాసారు.ఇతని తెగారం నాటకం నటనా విభాగంలో నంది బహుమతి తో పాటు పాతిక అవార్డులను గెలుచుకుంది.
Tags: పెద్దింటి అశోక్ కుమార్, Peddinti Ashok Kumar, జిగిరి, Jigiri