Prapanchapadulu | 'ప్ర'పంచపదులు

Prapanchapadulu | 'ప్ర'పంచపదులు

  • ₹100.00

  1. 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
  2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి
  3. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి
  4. భారతీయా భాషా పరిషత్ బహుమతి
  5. రాజలక్ష్మీ బహుమతి
  6. సోవియట్-నెహ్రూ బహుమతి
  7. అసాన్ బహుమతి
  8. పద్మశ్రీ బహుమతి
  9. పద్మభూషణ్ బహుమతి
  10. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ
  11. ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
  12. 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
  13. డా. బోయి భీమన్న జీవన సాఫల్య బహుమతి - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)

ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: ప్రపంచపదులు, Prapanchapadulu, సి. నారాయణ రెడ్డి, C Narayana Reddy